PokeVideoPlayer v0.9-rev1 - licensed under gpl3-or-later
Views : 446,930
Genre: People & Blogs
Uploaded At Jun 26, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.999 (8/25,296 LTDR)
99.97% of the users lieked the video!!
0.03% of the users dislieked the video!!
User score: 99.95- Masterpiece Video
RYD date created : 2024-09-06T05:23:31.24012Z
See in json
Top Comments of this video!! :3
ఎంతో బాగా చెప్పారు సార్, నాకు ఒక తెలుగు సామెత గుర్తుకు వస్తుంది "కొందరికి 'అమ్మ' అంటే ఒక రకంగా, కొందరికి "బూతుగా" వినబడుతుంది తుంది" అని అంటారు, అలా శిల్పాచార్యుల మాట వినబడి ఉండవచ్చు. రాజుకు దగ్గరగా ఉండేవారు అసందర్బవాక్యం ప్రచారం చేసారేమో సార్. ఇక కలియుగ మానవుని మనస్తత్వం మీకు తెలిసిందే కదా అంటే వారి వారి మనస్తత్వంను బట్టి ఏమి చేస్తాం సార్. మన పూర్వికుల (శిల్పాచార్యుల) గొప్పతనం చెప్పుకోవడం ఇష్టం లేకో, నైపుణ్యం తెలిస్తే ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ పోతాయి అనో సృష్టికర్తల 'నైపుణ్యం శ్రమ' ని రచయితలు తమ మేధోమధనంతో "స్వయంబు, మానవాతీత, గ్రహంతర వాసుల" నైపుణ్యంగా నేటి జనరేషన్ కి పరిచయం చేసి చులకన చేసి "అబ్రకదబ్ర" బ్యాచ్ చేతికి ఇప్పటికే (కొబ్బరిచిప్ప ఇచ్చారు) కట్టుకధలు కల్పితాలు లా దారి చూపారు. ఏది ఏమన్నా కాని లోగుట్టు ఏదో ఉంది. అప్పటి మనిషులు ఇప్పుడు లేరు, శిల్పాచార్యులు అన్నారో రచయిత తమ రచనలలో కాలక్రమంలో రూపాంతరం చెందిందో లిపి/శాస్త్రం అందుబాటులో ఉండే రెండు లేక మూడు ప్రధాన వృత్తులవారికే తెలవాలి సార్. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏
2 |
@gnanagowthami.m109
2 months ago
మనం గొప్పగా ఉండాలి అంటే అబద్ధాలు చెప్పి గొప్ప అవ్వకూడదు అన్న మీ భావన నాకు చాలా నచ్చింది అండి అది మన కట్టడమే అయినా అబద్ధపు పోకడల వల్ల అవమానాలే తప్ప గొప్పతనం నిలవదు అని తెలియజేసిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు 🙏🏼
110 |