PokeVideoPlayer v0.9-rev1 - licensed under gpl3-or-later
Views : 2,012,265
Genre: People & Blogs
Uploaded At Aug 6, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 5 (1/114,808 LTDR)
100.00% of the users lieked the video!!
0.00% of the users dislieked the video!!
User score: 100.00- Masterpiece Video
RYD date created : 2024-09-09T16:52:19.375348Z
See in json
Top Comments of this video!! :3
చాలా సంతోషంగా ఉంది స్వామి మీ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉన్నా ఈ వీడియో నేను ముందే చూసాను కానీ ముందు చూసిన వీడియో ఉన్న మీరు పోస్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇలా వీడియోలు చాలా చేయాలని మాకు జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను స్వామి ప్రతిక్షణం ఫోన్ తీసిన ప్రతిసారి మీ వీడియో కోసం చూస్తూనే ఉంటున్న నా మీద దయ కలిగినందుకు నీకు కృతజ్ఞతలు శ్రీ మాత్రే నమః గురుభ్యోన్నమః ఓం నమో వరాహ నాయన నమః
287 |
గురువుగారు పాదాలకు నమస్కారం మొన్న ఈ మధ్యన ఎవరో అన్నారు ఇక మీరు వీడియోలు తీయడం మానేశారు అని నిజంగానే చాలా బాధేసింది ఒక మంచి మనిషి మీద అలాంటి నిందలు వేసి ఆయన చేస్తున్న ధర్మ ప్రచారాన్ని ఆపేస్తారని కానీ ఈరోజు మళ్లీ మీ వీడియో చూసిన తర్వాత పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది గురువుగారు ఎవరో ఏదో అన్నారని మీరు వీడియోలు చేయడం మానవద్దండి మాలాంటి లక్షలాదిమంది శిష్యుల కోసమైనా మీరు వీడియోలు ఎప్పుడూ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏
19 |
స్వామి మీరు వీడియోస్ చెయ్యండి మహా ప్రభో మీ పట్ల మాకున్న అభిమానం ఎలా చెప్తాం అమృతానికి విషం చిలుకులు ఎన్ని చీల్లిన దాని విలువ ఏమాత్రం తగ్గదు మీ విజ్ఞాన జ్ఞాన సంపద ప్రతి హైందవుడు తెలుసుకుని నలుగురికి చెప్పి ఎంత గొప్ప తృప్తిని పొందునో తెలుసా స్వామీ మీరు మాటలు విజ్ఞానపు సిరులు అవి ఎందుల మాకు దూరం అయేనా మేము సహించేది లేదు
11 |
@sivanagarajuyemineni9289
1 month ago
ఎవరు ఏమన్నా మీరు మాత్రం ధర్మాన్ని వీడనందుకు ధన్యవాదాలు Hats-off to admin
730 |