PokeVideoPlayer v0.9-rev1 - licensed under gpl3-or-later
Views : 375,623
Genre: People & Blogs
Uploaded At Jul 16, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.999 (11/29,994 LTDR)
99.96% of the users lieked the video!!
0.04% of the users dislieked the video!!
User score: 99.94- Masterpiece Video
RYD date created : 2024-09-07T11:11:48.436883Z
See in json
Top Comments of this video!! :3
Sir , కొంచం సమయం పట్టిన దయ చేసి సంధ్యావందనం గురించి complete video చెయ్యండి , అలాగే పాత వీడియో లో చెప్పారు morning and afternoon రెండు కలిపి చేసుకునే విధానం చెప్తా అన్నారు, అలానే సంధ్య వందనం పుస్తకాలు , నియమాలు , చేసే విధానం , చెయ్యకూడని పనులు , ఇలా ఒక్కసారి video చేస్తే చాలా ఉపయోగ పడుతుంది….. గుర్తిస్తారు అని మనవి…. శ్రీ మాత్రే నమః
1 |
Sir naku mimlani madem ni chusthe oka positive feeling vasthundi sir oka devudu rupam lo kanpistaru meru i dont know but i was totally addicted to your videos sir i feel like more and more to watch your videos sir meru epudu ilane maku inka devudi margam chupiyali sir and more over maa mummy ki meru ante viparitam aina bhakthi abimanam sir thank you sir 🙏🙏
1 |
Oka సందేహం గురువు గారు మీ వరకు వస్తే ఈ విషయం నాకు సమాధానం ఇవ్వండి pls.
నేను oka తక్కువ కులం అమ్మాయిని oka బ్రాహ్మణ అబ్బాయి ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న. అదంతా నేను కామెంట్ రూపం లో చెప్పలేను అండి. సందేహం ఏమంటే భార్య, భర్త కలిసి తిరుపతి వెళ్ళకూడదు అనేది మా అత్త గారింటి ఆచారం అంట. ఇలాంటి ఆచారాలు సంప్రదాయం లు ఉంటాయా అండి. కానీ మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే. వారిని దర్శించుకోవటని కి కలిసి vellakandi అంటున్నారు ఏం చేయాలి మేము. వాళ్ళు మాతో మాట్లాడకముందు మేము చాలా సార్లు కలిసి వెళ్ళాం కానీ మాకు ఏ చెడు జరగలేదు. అది చెప్పిన వాళ్ళు నన్ను తిడుతున్నారు. తక్కువ కులం నుంచి పిల్లని చేసుకుంటే ఇలానే ఉంటుంది చెప్పిన మాటలు వినరు అని. నాకు చాలా బాధగా ఉందండి ఏం చేయమంటారు. ప్రతి సారి నా కులం ని దెప్పి పొడుస్తున్నట్లు మాట్లాడటం kuda నాకు చాలా బాధని కలిగిస్తుంది.
మా ఆయన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఆయన పెరిగిన వాతావరణం వాళ్ళ చాలా bad హ్యాబిట్స్ బాధ్యత లేకుండా ఉండేవారు నేను తనని చాలా వరకు మార్చుకున్న. మీ ఈ ఛానల్ ద్వారా చాలా మార్పు లు చేర్పులు చేసుకొని బాగా బ్రతుకుతున్నాం. నేను చాలా విధి విధానాలు నేర్చుకున్న ను. కానీ ఈ మధ్య కాలం లో మా ఆడపడుచు ప్రభావం ఎక్కువ అయ్యింది మా వారికీ అందువల్ల వాళ్ళు ఏం చెపితే అదే చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పిన మాకు అనవయితీ లేదు ఆచారం లేదు అంటున్నారు. మీ వీడియో చూయించిన వినకుండా. మేమే పది మందికి సలహాలు ఇస్తాము. ఇలా vere వాళ్ళు చెపితే వినము. అంటున్నారు ఏం చేయాలండి నేను
11 |
@karlapatirajendraprasad1756
1 month ago
గురువుగారికి నమస్కారం! కోదాడకు ముప్పైకిలోమీటర్ల దూరంలో మేళ్లచెరువు అనే ఊళ్లో శివాలయం లో శివలింగం భూమికి శుమారు పదడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడకూడ శివుని నెత్తినుంచి జలం ఉబికి వస్తుంది.
150 |