PokeVideoPlayer v0.9-rev1 - licensed under gpl3-or-later
Views : 547,048
Genre: People & Blogs
Uploaded At Jul 9, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.997 (22/28,454 LTDR)
99.92% of the users lieked the video!!
0.08% of the users dislieked the video!!
User score: 99.88- Masterpiece Video
RYD date created : 2024-08-10T09:54:12.573907Z
See in json
Top Comments of this video!! :3
ఈ Thomas Manro చాలా అదృష్టవంతుడు. శ్రీ పెనకచర్ల చితంబర స్వామి వారిని సశరీరులుగా దర్శించాడు అలాగే చితంబర స్వామి వారి మహిమను ప్రత్యక్షంగా చూశాడు కూడా.
అలాగే ప్రసిద్ధమైన గండి ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఈయనకి ఆంజనేయ స్వామి రెండు కొండలని కలుపుతూ కట్టిన బంగారు తోరణం కూడా కనిపించింది.
ఈయన పదవీకాలం ముగిసిన తర్వాత చితంబర స్వామి వారిని దర్శించుకొని, తన దేశం వెళ్తునట్లు చెపితే స్వామి ఆశీర్వదించారు. తర్వాత అనారోగ్యంతో ఇక్కడే చనిపోయారు, వీరిన గుత్తి కోటలో సమాధి చేశారు.
15 |
@bokkaprasadkumar5639
2 months ago
ఇది కాదా..మన సనాతన హైందవ ధర్మం గొప్పతనం.. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏
290 |