PokeVideoPlayer v0.9-rev1 - licensed under gpl3-or-later
Views : 396,710
Genre: People & Blogs
Uploaded At Jul 29, 2024 ^^
warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.995 (28/22,693 LTDR)
99.88% of the users lieked the video!!
0.12% of the users dislieked the video!!
User score: 99.82- Masterpiece Video
RYD date created : 2024-09-01T08:48:07.993418Z
See in json
Top Comments of this video!! :3
నమస్తే sir..... నేను పర్సనల్ గా ఇంటిలో గత 20 సంవత్సరాలు గా పట్టి పీడిస్తున్న సమస్య గురించి మీతో చర్చించాలి అనుకుంటున్నాను సర్
దయచేసి మీకు ఎలా approach అవ్వాలి చెప్పగలరు.
మీరు దీనికి రెస్పాన్స్ ఇచ్చినచో మిక్కిలి ధన్యురాలను.
ఎన్నెన్నో దేవుళ్ళ పూజలూ వ్రతాలు చేశాము
ఎందరో స్వామీజీ లను కలిసాము
ఎన్నెన్నో పరిహారాలు చేశాము
ఇవేవీ మాకు కరుణించలేదు
మీ లాంటి పెద్దల అభిప్రాయాలు కూడా తెలుసుకొని...మా సమస్యకి తగు పరిహారం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము
దయచేసి...రెస్పాండ్ అవ్వండి sir😢
10 |
గురువు గారు నామనికి శక్తి ఎక్కువ లేక మంత్రానికి శక్తి ఎక్కువ(భావన కాకుండా వాటికి ఉండే స్వత: గా ఉండే శక్తి)
1.ఒక వేళ రెండిటికీ సమాన శక్తి (నా భావన కాకుండా)ఉంటే అందరూ నామాన్ని తీసుకోవచ్చు గా ఎందుకంటే మంత్రాలు పెద్దవి ఉంటాయిగా .మంత్రాలు లో ప్రణవం,బీజాక్షరాలు,నమః ఇవి అన్నీ ఉంటాయిగా వీటి వల్ల ఉపయోగం ఏమిటి, ఒకే శక్తి ఉన్నపుడు ప్రణవం,బీజాక్షరాలు,నమః ఎందుకు జపించాలి.
2.భూమి మీద పుణ్యం చేస్తే పురుషుడు స్వర్గం లో కామ బోగాలు అనుభవిస్తారు(రంబ ,ఊర్వశి) అని ఉన్నది కాద.మరి స్త్రీ లు ఎల.
3.గురువు గారు అయోధ్య కాండ 107సర్గ.3 శ్లోక లో ఉంది.
దీనికి వివరణ
a.మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కైక తండ్రి అడుగులేదు కాబట్టి ఇవ్వలేదు అని పద్మపురాణం లో ఉంది అని చెప్పారు.
b. dushyant sridhar గారు పెళ్లి నాట ఇచ్చిన ప్రమాణాలను పట్టించుకోవలసిన అవసరం లేదు అని గోవిందరాజు వాఖ్య అని చెప్పాడు.
కొంచెం వివరించగలరు.
5 |
@srigowri992
1 month ago
ఇది భారతీయుల మేధ, కానీ మన ప్రజ్ఞ మనకి తెలియదు, తెలిసిన గొప్పగా చెప్పుకోము. భారత మాతాకీ జై 🌷🇮🇳🇮🇳🇮🇳🌷🙏🙏🙏🌷🌷జై సనాతన ధర్మం 🌷🕉️🕉️🕉️🌷
97 |