High Definition Standard Definition Theater
Video id : xaJ7X-5w_AI
ImmersiveAmbientModecolor: #c88788 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 1e28b6673a858d522a37797aba64daa6c11bdd0f61f9dc8257f8c1e14884adefb9c30ce1f31b183ba0c8d8b5bec94781
Proxy : iv.ggtyler.dev - refresh the page to change the proxy location
Date : 1726191911249 - unknown on Apple WebKit
Mystery text : eGFKN1gtNXdfQUkgaSAgbG92ICB1IGl2LmdndHlsZXIuZGV2
143 : true
Jogini Shyamala Devi Serious On Government At Balkampet Kalyanam #ytshorts #shorts #youtubeshorts
 60 FPS video
659,075 Views • Jul 9, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 659,075
Genre: People & Blogs
Uploaded At Jul 9, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.9 (447/17,456 LTDR)

97.50% of the users lieked the video!!
2.50% of the users dislieked the video!!
User score: 96.25- Overwhelmingly Positive

RYD date created : 2024-08-02T16:58:07.537512Z
See in json
Tags

oh hey i think you lost your tags look how to find one

Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 103 Comments

Top Comments of this video!! :3

@charyartsandcrafts8230

1 month ago

జోగినిలతో బోనం ఎత్తుకొనే సిస్టం తొలగించాలి మంచి భక్తి భావం ఉన్న స్త్రీలతో బోనం ఎత్తుకొనే విధానం చేయాలి

40 |

@naveengoud8985

1 month ago

ఈమె లేకుంటే బోనాలు జరగవు అన్నట్టు బిల్డప్స్ ఇస్తది

74 |

@youthiconp.s8477

1 month ago

జోగినీ వ్యవస్థ ను రద్దు చేయండి

140 |

@srinivasgoud4675

1 month ago

దైవభక్తి ఎక్కడుందో తెలియదు గానీ ఊగుతుంటే అందరూ నన్నే చూడాలి అనేవాళ్లే ఎక్కువ అయిపోయారు దేవుణ్ణి చూడండమే మరిచారు భక్తి మనసులో ఉండాల

6 |

@AnaspatelAnaspatel-my2mk

1 month ago

ప్రతి సంవత్సరం ఏదైనా ఒక లొల్లి పెడతావే మాతను

8 |

@liviesianliviesian

1 month ago

ఈమె లేకపోతే దునియా ఉండదా...

101 |

@arellinaveenkumar2444

1 month ago

మీడియా ki అసలు లేదు చ్చి చ్చి,

7 |

@challajanardhanarao6862

1 month ago

mla లెక్క ఉహించుకుంటే,సీఎం గారు పట్టించుకోవల

53 |

@ravinderrakesh1862

1 month ago

OKKA POSITIVE COMMENT LEDHU

28 |

@SAMMEDIACreations

1 month ago

అంటే ఏటంటావ్. నువ్వు ఊపు కుంటు వచ్చేస్తే సీఎం ఉరుకెత్తు కుంటు వచ్చి దండాలు పెట్టాలంటావ్. జరుగు జరుగు

48 |

@firebrand8798

1 month ago

Amma varaki evaru special kadu Amma andariki ammane ... Mimmalni special ga treat cheyakapothe govt ni thidataru every time idhe repeat chestunnaru miru bakthi tho vellinattu ledhu special focus kosam veltunnattu undhi

34 |

@gajendhraramgajendhraram2684

1 month ago

ఎవరు నువ్వు ఇలా ఉన్నావ్ ఏంటి 😂😂

14 |

@Durgabhavani818

1 month ago

అసలు నువ్వు జోగిని నా నాకు doubt గా ఉన్నది. జోగిని అంటే అమ్మవారి బిడ్డతో సమానం, అమ్మవారు ప్రత్యేక్షం అయితే సృష్టి నాశనం అవుతుంది. అందుకే జోగినాల శరీరం లో కి వచ్చి సమాజంను కాపాడుతుంది. మనం just అమ్మ పాదం దూలితో సమానం. రాజరాజేశ్వరి అమ్మవారు ఎలా ఉంటుంది శాంతముగా ఉంటుంది మనం కూడా అలానే ఉండాలి. జోగినిలకు గౌరవం ఇవ్వడం లేదు, అది చేయలేదు అంటే ఎలా బోనాలు పండుగ అంటే అందరికి సొంతం జోగినిలకు మాత్రం కాదు. ముందు మీరు శాంతాముగా ఉండటం నేర్చుకోండి. నేను నిల యెగిరి ఎగిరి పడ్డ చివరికి అమ్మవారు ఒక తట్టు తట్టింది. ముందు అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనం ఎట్టుకోండి, మీకూ సమాజం లో మంచి పేరు వస్తుంది అని అనుకోకండి. అమ్మ అన్ని గమనిస్తూ ఉంటుంది. నా comment ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి 🙏🙏

2 |

@pradeepgkumarg999

2 weeks ago

భారతదేశంలో యువత😅😅😅 ఇలా సమయాన్ని వృధా చేస్తారు, అభివృద్ధి కావాలి అంట

|

@anjikarthik5215

1 month ago

Niku antha nijanga bakthi unte q lo vachi cheyu akka lekapothe cheyaku nv m Aina special ha chepu

53 |

@ssssssss9107

1 month ago

Asali dini income antha and tax entha kaduthundi. Dini Gola enti. Free money tho life ni status ga enjoy chesthu....

10 |

@mjampaiha6717

1 month ago

తెలంగాణ

1 |

@anjikarthik5215

1 month ago

Nv m devatha kadu kada akka nv manishive yellamma talli ashirvardham andariki untadi akka nv chesthe untadi cheyakapothe undadhu Ani m ledu ok akka

18 |

@hymak3516

1 month ago

Jai mata di ki jai ho

4 |

Go To Top