High Definition Standard Definition Theater
Video id : MIBDQLB7ZUc
ImmersiveAmbientModecolor: #bda797 (color 2)
Video Format : (720p) openh264 ( https://github.com/cisco/openh264) mp4a.40.2 | 44100Hz
Audio Format: 140 ( High )
PokeTubeEncryptID: 6f277f946ed24e378827993ac45d7044f890e244db6f60c7539d0c950bd575b4136e2da2da789fc0e01a31d753e55162
Proxy : eu-proxy.poketube.fun - refresh the page to change the proxy location
Date : 1725916120733 - unknown on Apple WebKit
Mystery text : TUlCRFFMQjdaVWMgaSAgbG92ICB1IGV1LXByb3h5LnBva2V0dWJlLmZ1bg==
143 : true
221,696 Views • Jun 26, 2024 • Click to toggle off description
Metadata And Engagement

Views : 221,696
Genre: People & Blogs
Uploaded At Jun 26, 2024 ^^


warning: returnyoutubedislikes may not be accurate, this is just an estiment ehe :3
Rating : 4.986 (26/7,533 LTDR)

99.66% of the users lieked the video!!
0.34% of the users dislieked the video!!
User score: 99.49- Masterpiece Video

RYD date created : 2024-08-01T08:48:22.16596Z
See in json
Tags

oh hey i think you lost your tags look how to find one

Connections
Nyo connections found on the description ;_; report an issue lol

YouTube Comments - 202 Comments

Top Comments of this video!! :3

@ravishankarshankar7136

6 days ago

35years married life madhi, meeru cheppina maatalu aksharam satyalu❤❤❤❤❤❤like ❤ugadhi pachadi ❤

1 |

@RajKumarLingala-mo7rt

2 months ago

నిజమే అలఖ్య గారు.. మీరు రాసినది.. ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం - విశ్వాసం, ప్రేమ అభిమానం ఉన్నప్పుడు.. మీరు రాసినది నిజం అయ్యే అవకాశం ఉంది.. గుడిలోకి వెళ్లే ముందర కాళ్ళు కడిగి లోనికి ప్రవేశిస్తాం అలాగే ఆలు - మొగల బంధంలో ఒకరి కోసం ఒకరు జీవితాన్ని జీవించాలి అన్న స్పృహ ఉంటే జీవితం మధురంగా ఉంటుంది..

58 |

@gadwalasujatha4175

1 month ago

ఈ రోజులల్లో భార్య మీద ప్రేమ ఉండడం లేదు కనీసం భార్య కు హెల్త్ బాగాలేకపోయినా పట్టించుకునే భర్తలు వున్నారు అది మనకు పుట్టిన పిల్లలు కోసమే ఓర్చుకోవాలి 🙏🙏

7 |

@NagDevotional1305

4 days ago

Nice relationship quote but it's a real life fact

2 |

@adhityaram.916

2 months ago

భర్త ఇచ్చే నమ్మకం. భార్య పంచే ప్రేమ ఇదే వివాహం.

19 |

@Jo.jobaby

1 month ago

Pelli అనే లైసెన్సు వేసి...వాడికి ఓపిక వున్నంత కాలం వాడుకోవడం కోసమే పెళ్లి...అని గుర్తుపెట్టుకోండి.... అది తల్లిదండ్రులు చేసే..అంగీకారం అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి నచ్చితే సరిపోతుంది... చేసుకునే దానికి కూడా నచ్చాల్సిన అవసరం.లేదని...కొందరు..తల్లిదండ్రులు చేసే నిర్వాకం.. పెళ్లి

58 |

@bharathipillarisetty9715

2 months ago

Yes yes 😭😭😭😭but అందరికి a అదృష్టం ఉండదండీ కేవలం పిల్లలు కంటానికి ఇంట్లో పనిచేయటానికి ok ప్రాణం ఉన్న వస్తువు గా చూసే పురుషాధిక్య సమాజం లో నలుగుతున్న స్త్రీ మూర్థులు ఎంతో మంది నాతో కలిపి

60 |

@bhadragirisridevi3882

2 weeks ago

👏👏👏👌👌

1 |

@vamsikrishna-wb9ue

1 month ago

ఈ ప్రపంచంలో దేనినైనా ఎదిరించి నిలబడగలిగే శక్తి ఒక ప్రేమకు మాత్రమే ఉంది. కానీ అలాంటి ప్రేమ కూడా తలవంచేది ఒక " వివాహ బంధాని " కి మాత్రమే ఎందుకని ... ??

3 |

@Ruchimayam429

1 month ago

నిజమే. కానీ ఆ ఇద్దరి మధ్యా ముడవ వ్యక్తి రాకుడదు ఒకవేల వస్తే జీవితం అల్లకల్లోలం. యెన్ని గోడవలు వున్నా ఇద్దరి మధ్యే వుండాలి. ఆడదాని అందం మర్యాద అన్నీ భర్తతోనే. ఏమంటారు?

12 |

@user-pm9pz4yv7g

4 weeks ago

❤❤❤❤❤❤❤❤❤❤

1 |

@dnvenu1609

2 months ago

మీరు రాసింది అక్షరాల సత్యం మా సంసార జీవితంలో ఇవన్నీ ఉన్నాయ్ చాల సంతోషంగ చదువుతూంటే ❤

8 |

@user-ur3yl1bd8u

5 days ago

Avunu Andi nijam alekhya garu miru chala baga cheparu friend it's great Andi 🙏🙏🙏

1 |

@ramanakv8457

2 weeks ago

Good message thank you

2 |

@chandakasrinu7913

1 month ago

Avunu ఇప్పుడు ఈ ప్రపంచంనికి ఎలా చెప్పాలో తెలీదు కానీ మన అమ్మ నాన్న ని మన తాతయ్య నాయనమ్మలి చుస్తే తెలుస్తుంది వాళ్ళ Ummadi Kutumbam lo ఎలా వున్నారు అన్నది కానీ eppudu wife and husband pillalu అంతే అందుకే నేను అనే ఒక ఇగో అందుకే ఎవరికీ relations gurinchi kani families lo వున్నా goppatanam gurinchi kani eppudu vunna generation ki thelidhu. నాకు eppudu 22 + marriage అయినది chala సంతోషంగా వున్నా మాది joint family marriage gurinchi families gurinchi relations gurinchi తెలుసుకోవాలి

2 |

@avanapuhimavathi7935

1 month ago

Chala baga chepparu

3 |

@suprajaManikumar

1 month ago

Avunu pellichesukokunda vunte baguntundhi nenu chala badhalu anubavisthuna enkoka janmunte manavuluga putakudadhu😭😭😭

2 |

@gayatrinaga937

1 month ago

Yes really true...life lo e blood relation Leni manshi kosam emaina cheyyali anpistadi enduku ante anduke no reasons...just ❤

1 |

Go To Top