Channel Avatar

Nanduri Srinivas - Spiritual Talks @UCR_DANBU9pW-0g5WqY8JYmQ@youtube.com

0 subscribers - no pronouns :c

Nanduri Srinivas garu is a software veteran. He is into Soft


Nanduri Srinivas - Spiritual Talks
20 hours ago - 1.6K likes

జాగ్రత్తగా గమనిస్తే, ఈ నందిలో శివలీల కనిపిస్తుంది
If you observe carefully you can see a Shiva leela in this Nandi

youtube.com/shorts/JJt9YX146P0

Nanduri Srinivas - Spiritual Talks
1 day ago - 2.5K likes

📌ఛానెల్ Admin Team నుండి IMPORTANT Message 📌
Vinay Reddy Bhakthi Channel కి నండూరి గారి Admin Team చెప్ఫే ముఖ్య గమనిక

అది చెప్పేందుకు ముందు,
Subscriber కుటుంబ సభ్యులకి Admin Team చెప్పే ఒక ముఖ్యమైన విషయం.
మన ఛానెల్స్ నుంచి ఎప్పుడూ ఎవ్వరి ఛానెల్ లోనూ Comments పెట్టడం, పెట్టించడం చేయలేదు, చేయము.
అది మీకు తెల్సున్నవిషయమే, అది మాకు ఇష్టం లేని పని.
కేవలం Positive వీడియోలు మాత్రమే చేసుకునే ఛానెల్ కుటుంబం మనది.

నండూరి గారి బంధువర్గంలో ఒకరు 70+ Fake ids సృష్టించుకొని వచ్చి , వేరే ఛానెల్స్ లోకి వెళ్ళి కొన్ని ids తో నండూరి గారి Followers లా నటిస్తూ అవతలి వాళ్ళని తిట్టడం, నండూరి గారి పేరు వాడుకుంటూ కొంతమంది గురువులని, పండితులనీ తిట్టడం...
మరికొన్ని ids తో నండూరి గారిని తిట్టడం, ఈ పని 2019 నుంచీ చేస్తున్నారు.
మేము భరిస్తూ వచ్చాము, అటువంటి Fake IDs ని AI/ML సహాయంతో కనిపెట్టి Block చేసుకుంటూ వచ్చాము తప్ప, వాళ్లెవరో తెల్సున్నాసరే ఏనాడూ ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు.

Saying this, Vinay Reddy Channel కి ఒక ముఖ్యమైన మెసేజ్

------------------------

Vinay Reddy గారూ,

నండూరి గారు శ్రీరంగం వెళ్ళారా, US వెళ్ళేరా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? ఎప్పుడు వీడియోలు పెడతారూ - ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు?

మీరు జీవితంలో ఎప్పుడైనా నండూరి గారిని కానీ, ఆయన కుటుంబాన్ని కానీ కలిశారా, వాళ్ళతో మాట్లాడేరా, ఒక్క ఫోన్ కాల్ అయినా చేశారా, లేక ఒక్క EMail కానీ, Message కానీ చేశారా? - లేదు!

మిగితా Subscribers లాగే Youtube ద్వారా తప్పితే, మీకు వారి కుటుంబంతో ఏ మాత్రం పరిచయం లేదు .
నండూరి గారికి ఆంతరంగికుడిలా (బినామీలా) మీరు ఎప్పటినుంచో వీడియోలు చేస్తూ వచ్చారు.
గతంలో కూడా మీకు ఎవరి మీదో ద్వేషం ఉంటే, మధ్యలో నండూరి గారి పేరూ ఫోటో అడ్దం పెట్టుకొని వాళ్ళని తిట్టారు. ఇప్పుడూ కూడా అలాంటిదే ఇంకొక దారిలో చేస్తున్నారు.

ఇలా వ్యవహరించడం ఇకనైనా ఆపండి. గతంలో కూడా ఈ విషయాన్ని మీకు తెలియచేశాము కానీ, మీకు అర్ధం కాలేదు.

ఎవరికైనా, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పదల్చుకుంటే, నండూరి గారికి ఒక ఛానెల్ ఉంది, ఆయనే సమయం కుదిరినప్పుడు వీడియో చేసి చెప్తారు, లేకపోతే నండూరి గారి శ్రీమతి గారు చెప్తారు.
వాళ్ళ కుటుంబం గురించి ఏమాత్రం తెలియని మీరు వారి తరఫున, వారి మాటలుగా, మీ సొంత మాటలు Youtube లో చెప్పకండి.

Mahesh K,
From the channel Admin team of Nanduri garu

Nanduri Srinivas - Spiritual Talks
1 week ago - 97 likes

మనం పడుకోమంటే పడుకొనేవాడు - మనం లెమ్మంటే లేచేవాడు
దేవుడెలా అవుతాడు?

https://youtu.be/mLOqnJ5-MmE

Nanduri Srinivas - Spiritual Talks
1 week ago - 2.3K likes

త్వరలో బ్రహ్మశ్రీ సామవేదం వారు మన ఊరు వస్తున్నారు - వెళ్ళి దర్శించుకోండి , ఆ ప్రవచనామృతంలో తేలిపోండి
Brahmasri Samavedam garu at Bangalore - Dont miss!


ఎప్పుడో భాగవతంలో శుకమహర్షి "జ్ఞాన స్వరూపుడై" వెలిగిపోతూ, ప్రవచనం చేస్తూ ఉంటే జనం పులకించిపోయేవారట.
ఈ కాలంలో తెలుగు ప్రజలకి ఆ అదృష్టం శ్రీ సామవేదం వారి ప్రవచన రూపంలో దొరుకుతోంది.
వారు 1-Aug-2024 నుండీ 7-Aug-2024 వరకూ బెంగుళూరు లో ప్రవచన యజ్ఞం చేస్తున్నారు.
మనకి ఎంతో ఇష్టమైన ఆసక్తి కరమైన "మహాభారతం" లోని "మంచి కథల" గురించి .
మీరూ విని తరించిపోండి

ఈ కార్యక్రమం తెలుగు వారు ఎక్కువగా నివసించే Marthahalli Ring road దగ్గర్లోనే. మార్తహళ్ళి అనగానే తెలుగువాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం, ఇకనేం చాలా దగ్గరేగా - తప్పక వెళ్ళండి.
వివరాలన్నీ ఈ Palmphlet లో ఉన్నాయి చూడండి.

నండూరి గారు కూడా 3-Aug-2024 శనివారం నాడు వారిని దర్శించుకుంటారు.

- Posted by Mahesh & Rishi
from Channel Admin Team

Nanduri Srinivas - Spiritual Talks
1 week ago - 3.6K likes

ఎంత చిత్రమైన విగ్రహం , చూస్తే మతిపోతుంది
బాదామి గుహల్లో ఉంది

Explained in the below short on Nanduri Susila Channel
www.youtube.com/shorts/8tHoLX...

Nanduri Srinivas - Spiritual Talks
1 week ago - 101 likes

ఈ కాలంలో అందరికీ వస్తూన్న సమస్య ఇది...
చాలా మంది Mails చేసి బాధ చెప్పుకుంటూన్న భయంకర సమస్య
కాంచీపురం వస్తానని మ్రొక్కుకొని ఇంట్లో ఇలా చేయండి
గట్టెక్కితే మాకన్నా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు!

https://youtu.be/pPdQ0kATxdI

Nanduri Srinivas - Spiritual Talks
1 week ago - 5.2K likes

చితిమంటల్లో ఈ విచిత్రాన్ని గమనించారా?
మహాత్ముడి అంత్యక్రియల్లో జరిగిన అద్భుతం

Watch this short for details:
www.youtube.com/shorts/HKGKKI...

Nanduri Srinivas - Spiritual Talks
2 weeks ago - 4.8K likes

సంకష్ఠహర చతుర్ధి వచ్చేస్తోంది కదా మర్చిపోతారేమో అని గుర్తు చేస్తున్నాను
This month's Sankashtha hara Chaturdhi is coming up...Hence reminding you all

ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేని వాళ్ళూ ,
జీవితంలో ముందుకి సాగకుండా అడ్డంకులు వస్తున్నవాళ్ళూ
ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ముందుకి సాగని వాళ్ళూ

ఈ పూజ చేసుకోండి...45 నిముషాలు పడుతుంది

రాబోయే సంకష్ఠ హర చతుర్ధి ఎప్పుడు?

ఈ క్రింది వీడియోలో వివరించారు చూడండి . ఈ వీడియో "Nanduri Susila" అనే ఛానెల్ లో ఉంది
When is the next sankashta hara caturdhi? Watch below video on "Nanduri Susila" channel. It is explained there

https://youtu.be/2IQirlt3AwU



- Rishi Kumar
Channel Admin

Nanduri Srinivas - Spiritual Talks
2 weeks ago - 74 likes

ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ, ఏ సీరియల్ లోనూ చూపని కుంతీదేవి రహస్యం
ఇది తెలిస్తే తప్ప కర్ణుడి జననం అర్ధం కాదు
కానీ ఏ సినిమాలోనూ ఇది లేదు.

50 ఏళ్ళ పాటు తప్పుడు మహాభారత కథల్లోనే బ్రతికాము.
కనీసం మీ పిల్లలకైనా నిజమైనా మహాభారతం చెప్పాల్సిన బాధ్యత మీది కాదూ?
అయితే వినండి



https://youtu.be/mj0pW4QP23k

Nanduri Srinivas - Spiritual Talks
2 weeks ago - 179 likes

గురుపూర్ణిమ రోజు పూజ తేలికగా చేసుకొనే విధానం
Step by Step Guru Poornima Pooja demo

This is available on "Nanduri Srivani Pooja videos" channel
https://youtu.be/NmVY4CVdL1c